Rashmika Mandanna Movies: రష్మిక మందన్నా రాబోయే ఆరు సినిమాలు ఇవే.. అన్నీ పాన్ ఇండియా మూవీసే
Friday, 10 May 2024 18:30 pm
DEE TV TELUGU NEWS
Rashmika Mandanna Movies: రష్మిక మందన్నా ఒకేసారి ఏకంగా ఆరు సినిమాల్లో నటిస్తోంది. ఏడాది గ్యాప్ లో ఈ ఆరు పాన్ ఇండియా సినిమాలూ ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం విశేషం.