ఢీ అంటే ఢీ పత్రికను ఆవిష్కరించిన అంబర్ పెట్ శ్రీనివాస్ యాదవ్ గారు

ఢీ అంటే ఢీ పత్రికను ఆవిష్కరించిన అంబర్ పెట్ శ్రీనివాస్ యాదవ్ గారు

హైదరాబాద్ :
ప్రజల పక్షాన నిలబడే 'ఢీ అంటే ఢీ' దిన పత్రిక (ఈ పేపర్ ) ను ప్రముఖ సామజిక వేత్త, ఏ ఐ సి సి ఓబీసీ డిపార్ట్మెంట్ నేషనల్ జాయింట్
కో ఆర్డినేటర్ అంబర్ పేట్ శ్రీనివాస్ యాదవ్ ఆవిష్క రించారు. రిపబ్లిక్ డే ను పురస్కరించు- కుని ఈ పత్రికను ఆయన ఆవిష్క రించారు.
ఈ ఆవిష్క రణ కార్యక్రమంలో పత్రిక ఎడిటర్ , డీ టీవీ ఎండీ రాజ్ కుమార్, సి ఎఫ్ ఓ , బిజినెస్ హెడ్ చిట్టిబా బు కూడా ఉన్నా రు. ఈ
సందర్బంగా అంబర్ పేట శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నిత్యం ప్రజల పక్షాన ఈ పత్రిక నిలబడాలని చెప్పారు. ప్రజల సమస్యలను
చాటి చెప్తూనే , సమస్యల పరిష్కారం కోసం కూడా ఈ పత్రిక కృషి చెయ్యాలని అన్నారు. ఈ ప్రత్రిక దినదినాభివృద్ధి చెందా లని ఆయన
తెలిపారు.


Comment As:

Comment (0)